KGF Chapter 2 సంచలనం ..RRR,హాలీవుడ్ మూవీ కూడా వెనక్కే..| Oneindia Telugu

2022-04-14 124

YYash and Prashanth Neel's KGF Chapter 2 opens Record openings on first dayd. It surpasses Baahubali 2 advance booking records.Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Hyderabad Advance Booking Crosses Rs 4 Crore.
#kgfchapter2
#kgf2
#yashboss
#yash
#srinidhishetty
#tollywood
#prashanthneel
#RRRmovie
#baahubali

కేజీఎఫ్‌ను రాఖీ భాయ్ సొంతం చేసుకోవడంతో చాప్టర్ 1 పూర్తైంది. ఇక, ఇప్పుడు అతడిని ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో 'KGF Chapter 2' కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఇక, ఇందులో అధీరాగా సంజయ్ దత్ నటించారు. ఈ మూవీలో రాఖీ భాయ్ ఎలివేషన్ సీన్స్ మరింత హైలైట్‌గా తీశారు.